Deliver to Romania
IFor best experience Get the App
ప్రతిపద్య చమత్కృతికి ప్రసిద్ధుడైన చేమకూర వేంకటకవి ప్రబంధం విజయ విలాసం. ఇది రఘునాథరాయలకు అంకితం. విజయవిలాసం అంటే విజయుని, అంటే అర్జునుని విలాసం. అర్జునుని తీర్థయాత్రా సమయంలో అతడు కలుసుకొన్న యువతులు, వారిని వివాహమాడిన తీరు ఈ ప్రబంధంలో వర్ణింపబడ్డాయి.
Trustpilot
2 days ago
1 month ago