Full description not available
A**R
జెన్యూన్
ముందుగా ఈ పుస్తకం రాసిన రచయిత #erohsik గారికి అభినందనలు. మరి కిషోర్ అని రాయకుండా ఇలా తిరగేసి రాయడంలో ఆంతర్యం ఏంటో అర్థం కాలేదు. బహుశా తన పేరు చదివే వారికి అర్థం కాదు అనుకున్నారేమో? తెలియదు మరి.ఇకపోతే పుస్తకం విషయానికి వద్దాం. ఇది Prabhas అన్న గురించి, ఆయన చేసిన వాటి గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి, ఆయన నడవడి గురించి, ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగి ఉండే తత్వం గురించి చెబుతూనే సాధారణ మనిషిలో ఉండే అహం, అసూయ, డబ్బుకు దాసోహం అయ్యే వాటి గురించి, యధార్థం గురించి అవన్నీ ప్రభాస్ అన్న ఎలా అధిగమించాలిగాడు? ఆ గుణాలు లేని ప్రభాస్ అన్నను అభిమానులు ఎలా సొంతం చేసుకున్నారు? అని క్షుణ్ణంగా వివరించారు.ఈ పుస్తకం చదివితే మనలోని అహం దెబ్బతింటుంది. మనకేం తక్కువ మనం అలా ఉండలేమా? కనీసం అలా ఉన్నట్టైనా నటించలేమా? అన్న భావం మనలో మొదలవుతుంది. మనది కానీ పాత్ర పోషించే దిశగా నిజ జీవితంలో బయలుదేరి ఆ పాత్ర పోషించలేక చతికిల బడి నాలుక కర్చుకుంటాం. చేసింది ఒక పనైనా దాన్ని అందరికీ తెలిసేలా ఊదరగొట్టుకుంటాం. పలువురు మెచ్చుకోవాలనే ఆలోచనలో మనల్ని మనమే కోల్పోయి ఒక అందమైన అబద్దంలా మనల్ని మనం తీర్చిదిద్దుకుంటాం. బాహ్య ప్రపంచపు ప్రశంసల కొరకు లేని మంచితనాన్ని నటించి ఆ అసలైన సమయం వచ్చినప్పుడు మనలోని మంచివాడు, సారీ, నటించే మంచివాడు కనుమరుగై మన అస్సలు క్యారక్టర్ బయట పడినప్పుడు మన రంగు బయటపడుతుంది.ఇలా ఎన్నో కోణాలు? మనకు తెలియకుండానే మన చుట్టూ ఎన్నో అబద్ధపు రాజ్యాన్ని సృష్టించుకుని మనకై మనము రాజులా బ్రతుకుతూ ఉండగా అసలైన రాజు మనం కాదు మనలో ఒకడు ఎన్నో శిఖరాలను సైతం అధిరోహించి కూడా నాకు సంబంధం లేదు అనేలా ఉన్నాడు చూడు ఆయనే "ప్రభాస్" అన్న. అభిమానులనే కాదు, సన్నిహితులను కూడా డార్లింగ్ అంటూ సంభోదిస్తూ అందరికీ డార్లింగ్ అయిపోయాడు.పుస్తకం మాట అటుంచితే మనం చేయని వాటికి కూడా మనం క్రెడిట్ తీసుకునే ఇలాంటి రోజుల్లో కూడా ఇంత కల్మషం లేకుండా ఉండటం అనేది మనుషుల్లో చెప్పుకోవాల్సిన గొప్ప మాట. అసూయ, ద్వేషం, కోపం, పక్కవారి సహాయం చేసి కూడా పట్టనట్టు ఉండటం అనేది నిజంగా చేతులెత్తి నమస్కరించే ఒక గొప్ప లక్షణం.ఈ పుస్తకం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఇది నిజంగా "జెన్యూన్".- ఆరుద్ర ఈశ్వర్ 📖
A**A
Book on Most Down to Earth 🌎 Superstar
Prabhas is genuinely down to earth person. This book explores the importance of positive traits like humility, courage, gratitude and philanthropy, while cautioning against negative traits like ego, and jealousy.I loved reading this book. Thoroughly enjoyed reading this book . The images and pictures are lovely and beautiful 😍 💕. I got time to read this whole book 📖. It is a best book for Prabhas fans. Must read this book 📖. Prabhas is genuinely the most down to earth person with zero ego💖💖💖💖 .Prabhas has a golden heart . The chapters are very interesting and most importantly by focusing on a fictional character's journey that is designed to evaluate and reveal Prabhas's real great nature. The only one problem is the quality of book binding is below average 😕 . The pages are coming out of the book. Anyways the contents are very great . I loved reading genuine book (Prabhas book) . Thank you for publishing this book 📖 ❤.
P**R
Down to Earth
Excellent book I read today, it's a very good book to develop yourself.
S**R
Superb
I loved this book
H**R
Genuine Book
Recently I got Book I have To Start reading, I am Very happy see Book
R**Y
GENUINE
The media could not be loaded. This book was a gem. For prabhas fans it was a feast 🥰🥰 .. Grab this book while it was in stock.
J**A
Best read
A very interesting way of looking into Prabhas character, with a touch into philosophy and greatness in character.
S**
Every die hard fan of Prabhas will love this ❤️
Thoroughly enjoyed reading this 😁Simplicity of a person is explained in a extravagant way 💯 !
Trustpilot
2 weeks ago
1 month ago